పంట మార్పిడి:
బెండ – ఆలుగడ్డ – టమోటా – బెండ – పాలకూర – పుచ్చ కాయ,
బెండ – ముల్లంగి-కాలిప్లవార్- కీర దోస,
బెండ – టమాటో- తోటకూర,
బెండ-ఆలుగడ్డ – సజ్జ క్రమంలో పంట మార్పిడిని పాటించాలి.